Watch & Enjoy Telugu Superhit Mamagaru Movie Song ” Sri Ramudalle Sri Krishnudalle Lyrical Video Song” Sung by K.S. Chitra @TipsTelugu Starring Yamuna & Vinod.
Enjoy and stay connected with us!!
►Subscribe to us on Soundloaded:
Movie Name: Mamaguru
Cast: Vinod Kumar, Yamuna, Dasari Narayan Rao, Aishwarya
Singers: S. P. Balasubrahmanyam, K.S.Chitra
Music Director: Raj-Koti
Lyricist: Sukumar
Director: Muthyala Subbaiah
Producer: B.Srinivas
#Mamagaru #SPB #Chitra #SriRamudalleSriKrishnudalle
Lyrics:
Sriramudalle Srikrishnudalle Ye Vanka Lenode
శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడో
Ye Maccha Leni Jabilli Malle Yennellu Challade
ఏ మచ్చ లేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే
Ningi Ongindi Nela Pongindi Ooha Oogindi Uyyalo
నింగి ఒంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో
Peda Raagamlo Maaru Mogindi Pelli Sannayi Ammammo
పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో
Sriramudalle Srikrishnudalle Ye Vanka Lenode
శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడో
Ye Maccha Leni Jabilli Malle Yennellu Challade
ఏ మచ్చ లేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే
Ooru Peru Leni Nannu Gundello Dachukunnave
ఊరు పేరు లేని నన్ను గుండెల్లో దాచుకున్నావే
Yerikori Ninne Yeru Vagalle Cherukunnane
ఏరికోరి నిన్నే యేరు వాగల్లే చేరుకున్నానే
Taanuga Mecchene Taavileni Puvvune
తానుగా మెచ్చెనే తావిలేని పువ్వుని
Poolake Taavile Chinni Nee Navve
పూలకే తావిలై చిన్ని నీ నవ్వే
Ye Janmalona Yenaado Ye Poojale Chesano
ఏ జన్మలోన ఏనాడో ఏ పూజలే చేసానో
Punyaalu Pande Eenadu Ee Devude Na Vadu
పుణ్యాలు పండే ఈనాడు ఈ దేవుడే నా వాడు
Yenadu Neevu Naalone Nenu Neelone Ammammo
ఈనాడు నీవు నాలోనే నేను నీలోనే అమ్మమ్మో
Sriramudalle Srikrishnudalle Ye Vanka Lenode
శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడో
Ye Maccha Leni Jabilli Malle Yennellu Challade
ఏ మచ్చ లేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే
Ningi Ongindi Nela Pongindi Ooha Oogindi Uyyalo
నింగి ఒంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో
Peda Raagamlo Maaru Mogindi Pelli Sannayi Ammammo
పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో
Todu Needaloni Muddu Muchhatlu Inta Vintaye
తోడు నీడలోని ముద్దు ముచ్చట్లు ఇంట వింతాయే
Enni Janmalaina Veedipoleni Bandhamintele
ఎన్ని జన్మలైనా వీడిపోని బంధమింతేలే
Pallavi Neevayi Koyilamma Paatalo
పల్లవి నీవై కోయిలమ్మ పాటలో
Nityamu Aamane Nindu Nee Odilo
నిత్యము ఆమనే నిన్ను నీ ఒడిలో
Ma Vadakochhi Mavadai Ma Manchine Korare
మావాడకొచ్చి మావాడై మా మంచినే కోరారే
Chukkalni Veedi Na TodaiNa Pakkane Cherare
చుక్కల్ని వీడి నా తోడై నా పక్కనే చేరారే
Chakkanni Chukka Neevele Vela Chukkallo Ammammo
చక్కని చుక్క నీవేలే వేల చుక్కల్లో అమ్మమ్మో
Sriramudalle Srikrishnudalle Ye Vanka Lenode
శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడో
Ye Maccha Leni Jabilli Malle Yennellu Challade
ఏ మచ్చ లేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే
Ningi Ongindi Nela Pongindi Ooha Oogindi Uyyalo
నింగి ఒంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో
Peda Raagamlo Maaru Mogindi Pelli Sannayi Ammammo
పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో
Sri Ramudalle Sri Krishnudalle Lyrical Video Song | Mamagaru | Yamuna | Vinod | Telugu Hit Song
5099960 Views 11975 Likes
మంచి భర్త ఉన్న ఏ భార్య అయిన ఇలాగే హ్యాపీ గా ఉంటుంది
E pata na barthaku ankitham Esthunan
Song I like you
Super song🤗
🏵🏵🙏🙏🏵🏵🙏🙏🏵🏵🙏🙏🏵🏵
💤💤💤💤💤
☁☁☁💤☁
☁☁💤☁☁
☁💤☁☁☁
💤💤💤💤💤
☁ Sleepy ☁
లవ్ యు మై ఫేవరెట్ సాంగ్ 2022 ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
E paata ante naku chala estam
My Favourite song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💯
I love song 💕💕💕👍👍👍
Ee song vintunte naa manusu atoo veliipotundi sp balu garu and Chitra garu ee song chala baga padaru.heart touching.💐💐💐🤗🤗🤗
🤮🤮🤮🤮🤮
I love this song
Super song s
Love you so much krishnaveni anni janmalu aina nee lanti wife dhorakatam nenu chesukunna luck
అప్పట్లో మంచపెరసనాలిటి.మరియుమంచిఅన్దముతోయుండేవారు.కానిNTR&ANR వారి కుటుంబాల కోసము వీరికి తొక్కేసారు YSR OR NO Namaste
those lyrics,,,, OMG,,,,,, telugu industry malli elanti paatani create cheyaledhu
నా మూడ్ బాగా లేనప్పుడు వినే పాటల్లో ఇది ఒక పాట
Idi Naa Bangaram ki Kamilah isthunna I love you Bangaram
I love you Bangaram
Maro janma unte nee kosame padathanu, ninnu baga chusukutanu. I Love you Bangaram
అమేజింగ్ సాంగ్ యమున గారి మూవీస్ లో వన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ ఇప్పటికి చాలా సార్లు విన్నాను అయినా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్బ్ మ్యూజిక్ 👌👌👌👏👏👏👏
I love this song
Super and ever green song
వారానికి 4 సార్లు ఐనా వింటున్న ఎక్కడ బోరుకొట్టకుండా ఉంటుంది
SHABADDIN 🍎
Very nice song ❤
az
I like my song,❤️🌹❤️🌹❤️🙏🙏🙏
Super
Super song
21-3-2023
Super 📚🏘️🏘️🏘️🏘️✍️📚
srinu supar
ఈ పాట హస్బెండ్ కి అంకితం ప్రేమ అనేది అందంలోనూ చదువులోనూ ఉండదు భార్య ని అర్థం చేసుకోవడంలో ఆ విషయంలో నేను చాలా అదృష్టం అందమైన ఇద్దరు పిల్లలు భారతం మంచి భర్త ఒక ఆడదాని జీవితానికి ఇంకేం ఇంకా ఏం కావాలి
I love యు ధనలక్ష్మి
మైమరచి పోయే పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వింటూనే వుంటాను మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది ఈ పాట విన్నప్పుడల్లా 🙏🙏🙏🙏
Exlant ever green song child jiveetham gurthuku vastunayi
Exlent
Supar akka🎉🎉
Machi manasu unna husband ki ankitam
నాకు బాగా నచ్చిన పాట.
❤❤
❤this song dedicated to my husband ❤
Excellent This song 🎉🎉🎉
Srekrusnudu ki e vanka ledha ha ha
Ilanti songs pettukoni village lo tractor drive chesthey vachey feel inkaekkada dorakadhu
Any one in 2023…. ❤❤
Super song 👌👌👌